Home » Wipro Chairman
వర్క్ ఫ్రమ్ హోమ్ చాలు.. ఆఫీసులకు రావాల్సిందే
సోమవారం నుంచి ఉద్యోగులంతా కార్యాలయానికి రావాలని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ తెలిపారు. ఇకపై వారంలో రెండు సార్లు ఆఫీసుకు రావాలని వెల్లడించారు.
ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ సమాజంపై తనకు ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. విప్రోలో తనకు చెందిన 34 శాతం (రూ.52,750 కోట్ల విలువైన) ఈక్విటీ షేర్లను తన దాతృత్వ కార్యక్రమాల ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చేశారు. ప్రేమ్‌జీ నియంత