Home » wipro employees
నేటి నుంచి ఆఫీసులకు విప్రో ఉద్యోగులు
సోమవారం నుంచి ఉద్యోగులంతా కార్యాలయానికి రావాలని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ తెలిపారు. ఇకపై వారంలో రెండు సార్లు ఆఫీసుకు రావాలని వెల్లడించారు.
కరోనా కష్టకాలంలోనూ దేశీయ ఐటీ సేవల దిగ్గజం విప్రో తమ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. తమ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 80 శాతం మంది ఉద్యోగులకు