Home » Wishesh
సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళుతున్నారు సీఎం కేసీఆర్. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలపనున్నారు.
ప్రముఖ నటుడు, హిందూపురం MLA, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, భారత ఉప రాష్ట్రపతి ఎమ్. వెంకయ్య నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జులై 1 వెంకయ్య నాయుడు పుట్