Home » With Amazon
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ప్రియాంకా చోప్రా గ్లోబల్ టెవివిజన్ అమెజాన్ ప్రైమ్ తో డీల్ కుదుర్చుకుని సంతకం చేశారు. మల్టీ మిలియన్ డాలర్లతో రెండు సంవత్సరాలకు కుదుర్చుకున్న ఈ డీల్ ప్రియాంకా చోప్రాకు మొట్టమొదటి టెలివిజన్ డీల్ కావటం విశేషం. దీనికి