-
Home » With Love
With Love
'విత్ లవ్' సినిమా ఫేమ్ అనీషా.. నటి కావ్య అనిల్ ఫొటోలు చూశారా?
March 20, 2026 / 02:00 PM IST
తమిళ నటి కావ్య అనిల్ ఇటీవల విత్ లవ్ సినిమాలో అనీషా పాత్రలో క్యూట్ గా నటించి అందర్నీ మెప్పించింది. ఒక్క సినిమాతో తమిళ్, తెలుగులో స్టార్ డమ్ తెచ్చుకుంది ఈ నటి. ఇప్పుడు కావ్య అనిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.