Kavya Anil : ‘విత్ లవ్’ సినిమా ఫేమ్ అనీషా.. నటి కావ్య అనిల్ ఫొటోలు చూశారా?
తమిళ నటి కావ్య అనిల్ ఇటీవల విత్ లవ్ సినిమాలో అనీషా పాత్రలో క్యూట్ గా నటించి అందర్నీ మెప్పించింది. ఒక్క సినిమాతో తమిళ్, తెలుగులో స్టార్ డమ్ తెచ్చుకుంది ఈ నటి. ఇప్పుడు కావ్య అనిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
























With Love Fame Actress Kavya Anil
