Home » #WithoutSymbolsOfMarriage
గౌహతి హైకోర్టు ఇటీవల ఒక వ్యక్తికి విడాకులు మంజూరు చేసింది. ఆ వ్యక్తి పెళ్లికి గుర్తులైన సింధూరం, మంగళసూత్రం తన భార్య పెట్టుకోవటానికి నిరాకరించిందని, ఆమెకి పెళ్లి అంటే ఇష్టం లేదనే కారణంతో విడాకులు తీసుకున్నాడు. దీంతో గౌహతి కోర్టు వారికి విడ�