Home » Witness died
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందాడు. వివేకానంద రెడ్డి కేసులో గంగాధర్ రెడ్డి కీలక సాక్షిగా ఉన్నాడు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో గంగాధర్ రెడ్డి మరణం తీవ్ర కలకలంరేపుతోంది.