-
Home » Wives swapping racket
Wives swapping racket
Wives swap: భార్యల మార్పిడి రాకెట్..1000జంటల నిర్వాకం.. ఓ బాధితురాలి ఫిర్యాదుతో గుట్టురట్టు
January 10, 2022 / 03:02 PM IST
భార్యల మార్పిడి రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు.ఈ రాకెట్ లో 1000జంటల ప్రమేయం ఉందని..ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఈ ముఠాలో ఏడుగురిని అరెస్ట్ చేశామని కేరళ పోలీసులు తెలిపారు.