Woman Attacked By Chirutha

    ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ…పంజా విసిరిన చిరుత

    March 12, 2019 / 09:21 AM IST

    ఈ కాలం యూత్‌లో సెల్ఫీ పిచ్చి ఒక పెద్ద రోగంలా మారింది. ఏం చేసినా ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం అలవాటుగా మారిపోయింది.  లైక్స్, కామెంట్స్ కోసం దేనికైనా తెగించడం, ఎప్పుడు పడితే అప్పుడు సెల్ఫీలు తీసుకోవడం అలవాటుగా మారింది. సెల్ఫీ వల్ల కొంతమ

10TV Telugu News