Home » Woman Farmer Mallam Rama
కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా 5కె రన్లో పాల్గొంది అమ్మ. ఆమె ఓ రైతు కూడా. అందరినీ వెనక్కి నెట్టి విజేతగా నిలిచింది. అనుకుంటే కానిది ఏదీ లేదని నిరూపించింది. లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్‌ను కూడా సొంతం చేసుకుంది.