woman hitting

    Viral News: కార్ డ్రైవర్‌ను వెంటపడి కొట్టిన మహిళ.. ఆపై వీరంగం!

    August 2, 2021 / 04:43 PM IST

    యూపీలోని లక్నోలో ఓ మహిళ ఓ కార్ డ్రైవర్ ను వెంటపడి మరీ చావగొట్టింది. ఆపై నడిరోడ్డుపై ఆ మహిళ వీరంగం సృష్టించింది. మహిళ అతన్ని ఎగిరెగిరి మరీ చెంపలు వాచేలా చాచికొట్టింది. ఇదంతా పక్కన ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్త వ�

10TV Telugu News