Viral News: కార్ డ్రైవర్ను వెంటపడి కొట్టిన మహిళ.. ఆపై వీరంగం!
యూపీలోని లక్నోలో ఓ మహిళ ఓ కార్ డ్రైవర్ ను వెంటపడి మరీ చావగొట్టింది. ఆపై నడిరోడ్డుపై ఆ మహిళ వీరంగం సృష్టించింది. మహిళ అతన్ని ఎగిరెగిరి మరీ చెంపలు వాచేలా చాచికొట్టింది. ఇదంతా పక్కన ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.
Viral News: యూపీలోని లక్నోలో ఓ మహిళ ఓ కార్ డ్రైవర్ ను వెంటపడి మరీ చావగొట్టింది. ఆపై నడిరోడ్డుపై ఆ మహిళ వీరంగం సృష్టించింది. మహిళ అతన్ని ఎగిరెగిరి మరీ చెంపలు వాచేలా చాచికొట్టింది. ఇదంతా పక్కన ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.
లక్నోలో ఓ ఓ రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ మహిళ ఒక వ్యక్తిని పట్టుకొని చితకబాదింది. అతని ఒక చేతిని పట్టుకున్న మహిళ చెంపలు, తలపై చేతులతోనే ఇష్టం వచ్చినట్లుగా కొట్టసాగింది. దీంతో అది చూసిన రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు ఆమెను ఎందుకు కొడుతున్నారని అడగడంతో ఆ మహిళ కారుతో తనకు డాష్ కొట్టాడని చెప్పింది.
దాదాపుగా అరగంటపాటు ఈ వివాదం జరగగా.. నడిరోడ్డుపై ఆ మహిళ వీరంగానికి కారణం ఆమె మద్యం తాగి అతిగా ప్రవర్తించిందని చెప్పారు. ఆమె అంతగా కొడుతున్నా ఆ వ్యక్తి మాత్రం ప్రతిస్పందించకపోవడం విశేషం కాగా.. ఆమె పెద్ద పెద్దగా కేకలు పెట్టడం కూడా అక్కడ అందరినీ కంగారుపెట్టేలా చేసింది.
Viral Video: A Girl Continuously Beating a Man (Driver of Car) at Awadh Crossing, Lucknow, UP and allegedly Damaging his Phone inspite of him asking for Reason pic.twitter.com/mMH7BE0wu1
— Megh Updates ? (@MeghUpdates) July 31, 2021