-
Home » woman in anantapur
woman in anantapur
ఇద్దరితో కలిసి యువతిపై కానిస్టేబుల్ సామూహిక అత్యాచారం : అనంతలో దారుణం
July 7, 2020 / 11:21 AM IST
ప్రజలకు ఆపద వస్తే కాపాడాల్సిన పోలీసు..నేరస్థులను పట్టుకుని కటకటాలల్లో వేసే పోలీసు దారుణానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా బోయకొట్లాలలో ఓ పోలీసే కామాంధుడిగా మారాడు. ఓ యువతిని బెదిరించి మరో ఇద్దరితో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్�