-
Home » woman Judge Death Penalty
woman Judge Death Penalty
మహిళా న్యాయమూర్తికి మరణశిక్ష విధించాలంటూ హైకోర్టులో పిటిషన్.. షాక్ మామూలుగా లేదుగా..
November 2, 2023 / 11:14 AM IST
హత్యలు, అత్యాచారాలు వంటి దారుణ నేరాలకు పాల్పడినవారికి మరణశిక్ష విధించాలనే డిమాండ్ బాధితులు నుంచి రావటం సర్వసాధారణం. కానీ ఓ వ్యక్తి ఏకంగా న్యాయమూర్తికే మరణశిక్ష విధించాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన ఘటన షాక్ కలిగించింది.