Home » Woman Jumps Into Well
ఇద్దరు కుమారులతో కలిసి ఓ తల్లి (35) బావిలో దూకేసింది. ఈ ఘటనలో ఆమె చిన్న కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున
రాజస్తాన్ కోటాలోని రామగంజ్ మండిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన ఐదుగురు కూతుళ్లతో కలిసి తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.