-
Home » Woman makes party drink
Woman makes party drink
Cool drink in commode : కమ్మోడ్లో కూల్ డ్రింక్ తయారు చేసి..పార్టీలో గెస్ట్ లకు ఇచ్చిన యువతి..ఈ పంచ్ కిక్ ఇచ్చిందా? అంటూ పరాచికాలు
April 29, 2021 / 03:52 PM IST
Cool drink made in commode : ఆటపట్టించడానికి సరదాలు చేయటానికి కూడా ఓ హద్దు ఉంటుంది. అవే శృతి మించితే ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది అనే వీడియో ఒకటి సోషల్ మీడియాలో రోత పుట్టించి వాంతి తెప్పిస్తోంది. అదేంటే హల్ చల్ అంటాం కదా..వాంతి తెప్పించటమేంటీ అనే డౌట్ రావచ్చు. ఈ వీ�