Home » Woman set on fire
బీహార్‌లో ఓ కామాంధుడి ఆవేశానికి మరో యువతి దహనమైంది. మూడేళ్లుగా వేధించడంతో పాటు రేప్ చేసేందుకు యత్నించబోయాడు. నిరాకరించి ప్రతిఘటించడంతో 23ఏళ్ల ఆ యువతికి నిప్పంటించాడు. బీహార్‌లోని అహియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్య�