Woman steals stroller

    వీడియో వైరల్: దొంగతనం చేసిన చోటే కన్న బిడ్డను మరిచిపోయింది

    August 26, 2019 / 07:12 AM IST

    డబ్బులెందుకు దండగ.. కొట్టేస్తే చాలు కదా? అనుకుంది ఓ మహిళ తన బిడ్డ కోసం కొనడానికి వెళ్లి అక్కడికి వెళ్లిన తర్వాత మనస్సు మార్చుకుని స్ట్రాలర్ దొంగతనం చేసింది. అంతవరకు బాగానే ఉంది కానీ, స్ట్రాలర్ దొంగతనం చేసి బయటకు వచ్చిన తర్వాత మహిళకు కొద్దిసే�

10TV Telugu News