Home » Woman stuck in bathroom tub for eight days
లెన్నీ అనే మహిళ బాత్రూమ్ టబ్‌లో ఇరుక్కుపోయి ఎట్టకేలకు బయటపడింది. ఆహారం కరువై ప్రాణాలతో పోరాటం చేసింది. అలవాటు ప్రకారం.. బాత్ టబ్‌లో స్నానం చేసే మహిళ అందులోకి దిగింది. స్నానం ముగిశాక అది దాటి బయటకు రాలేకపోయింది. ఆ 70ఏళ్ల వృద్ధురాలికి వారానికోస�