Home » Woman
ఈ ఘటనలో అంజలిదే తప్పు అనేలా నిధి మాట్లాడుతోంది. ప్రమాదం జరిగినప్పుడు అంజలి స్నేహితురాలు నిధి ఆమెతోనే ఉంది. ఘటన జరిగిన తర్వాత అక్కడనుంచి తప్పించుకుని, ఇంటికి పారిపోయింది. ఆ సమయంలో పోలీసులకు లేదా అంజలి కుటుంబానికి సమాచారం ఇవ్వాలని అనిపించలే�
మహిళ ఆరోపణ ప్రకారం.. సెక్యూరిటీ చెక్ సందర్భంగా సిబ్బంది తన పై దుస్తులు తీసేయమన్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా అనిపించిందని ఆ మహిళ పేర్కొంది. ట్విట్టర్ ద్వారా బెంగళూరు ఎయిర్పోర్ట్ అకౌంట్ ట్యాగ్ చేసింది. దీనికి బెంగళూరు ఎయిర్పోర్ట్ అధికారులు �
ఈ ఘటన చెన్నైలోని మదురవోయల్ ప్రాంతంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శోభన అనే యువతి చెన్నైలోని ఒక ప్రైవేటు సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. మంగళవారం తన చిన్న తమ్ముడిని స్కూళ్లో దిగబెట్టేందుకు స్కూటీపై వెళ�
హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఎర్రగడ్డ మెట్రో రైల్వే స్టేషన్ పైనుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
ఆదివారం అర్ధరాత్రి 03.00 గంటల సమయంలో ఢిల్లీ సుల్తాన్‌పురి ప్రాంతంలో అంజలి స్కూటీపై వెళ్తుండగా ఒక కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆమె కారు చక్రంలో ఇరుక్కుంది. అయినప్పటికీ ఆ కారును ఆపకుండా అందులోని వ్యక్తులు అలాగే లాక్కెళ్లారు.
కృష్ణా జిల్లాలో కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. పెనమలూరులో మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. మహిళకు మద్యం తాగించి సామూహిక అత్యాచారం చేశారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో విషాదం నెలకొంది. అబార్షన్ ట్యాబ్లెట్ వేసుకున్న ఓ మహిళ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పెంపుడు కుక్కకు ఓ మహిళ సీమంతం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సుజాత భారతి అనే మహిళ ఈ వీడియోను షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 50 లక్షల మంది వీక్షించారు.
వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కాంట్రాక్ట్ కిల్లర్‌కు డబ్బులిచ్చి మరీ ర్తను చంపించింది ఒక మహిళ. ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. పోలీసులు విచారణలో అసలు విషయం వెలుగు చూసింది.
జార్ఖండ్ లోని ఓ పెళ్లి వేడుకలో భారీ చోరీ జరిగింది. ఓ మహిళ రూ.20 లక్షల విలువైన నగలు, డబ్బును ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.