Home » Woman
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న మహిళను ఓ వ్యక్తి హత్య చేశాడు. మృతదేహాన్ని గదిలో దాచి ఇంటికి తాళం వేసి పంజాబ్ లోని స్వస్థలానికి పారిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
‘దేవుడు పిలుస్తున్నాడు’..అంటూ 37వేల అడుగుల ఎత్తులో ప్రయాణించే విమానం డోరు తీయబోయింది ఓ మహిళ..
అమెరికాలోని టెక్సాస్‌లో పసికందుగా ఉన్నప్పుడు కిడ్నాప్ అయిన ఓ మహిళ 51 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల వద్దకు చేరింది. దీంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఒక సభలో ఒక మహిళ ప్రసంగిస్తోంది. ఆ పక్కనే ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. అంతలోపే ఆ మహిళ తన ప్రసంగాన్ని ఆపేసి, పక్కనున్న ఒక వ్యక్తిని చెప్పుతో కొట్టింది.
శ్రద్ధ హత్య ఘటన మరువక ముందే ఢిల్లీలో అలాంటి మరో ఘటన వెలుగుచూసింది. ఢిల్లీలో ఒక మహిళ తన భర్తను చంపి, శరీరాన్ని పది ముక్కలుగా నరికింది. శరీర భాగాల్ని ఫ్రిజ్‌లో దాచి ఉంచింది. దీనికి ఆమె కొడుకు కూడా సహకరించాడు.
పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకోకుండా తిరిగి పంపించారు ప్రభుత్వాసుపత్రి వైద్యులు. దీంతో గర్భిణి ఇంట్లోనే కవలలకు జన్మనిచ్చింది. అయితే, అధిక రక్తస్రావం కావడంతో అక్కడే మరణించింది. కాస్సేపటికి కవలలు కూడా ప్రాణాలు కోల్పో
స్కాట్లాండ్లోని ఎడిన్‌బర్గ్‌కు చెందిన ఓ మహిళ తన ఇంటి ఫ్రంట్ డోరుకు పింక్ రంగు వేసుకున్నారు. అయితే ఆ రంగు వేసినందుకు ఎడిన్బర్గ్ నగర మున్సిపాలిటీ ఆమెకు 19 లక్షల జరిమానా విధించింది. 48 ఏళ్ల మిరిండా డిక్సన్ అనే మహిళ తన ఇంట్లో ఉన్�
ఢిల్లీ ఎయిమ్స్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఏడు నెలలుగా అపస్మారకస్థితిలో ఉన్న ఓ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్‌కు చెందిన మహిళ ఈ ఏడాది మార్చి 31న తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది.
ఎవరి కళ్లల్లోనైనా ఒకటికి మించి కాంటాక్ట్ లెన్సులు ఉండవు. కానీ, ఓ మహిళ కంట్లో ఏకంగా 23 కాంటాక్ట్ లెన్స్‌లు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సదరు మహిళ గత కొన్ని రోజులుగా అద్దాలకు బదులుగా కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగిస్తోంది. అయితే, కొన్ని రో�
అంతరిక్షంలో ఉన్నాను..భూమి మీదకు తిరిగి రాగానే పెళ్లి చేసుకుంటాను అంటూ ఓ ఫేక్ వ్యోమోగామి ఓ మహిళను నమ్మించాడు. అతని మాటలు నిజమని నమ్మి దాదాపు రూ.25 లక్షలు 'సమర్పించుకుంది.