Home » Woman
గురువారం ఉదయం గ్రామ ప్రజలు నర్మద కాలువ వెంట నడుస్తుండగా.. ఒడ్డుపై సెల్ఫోన్లు కనిపించాయని, కాలువలో ఇద్దరు చిన్నారుల మృతదేశాలు తేలియాడుతూ కనిపించినట్లు నాకు చెప్పారు. నేను వెంటనే పోలీసులకు సమాచారం అందజేశాను. ఫైర్ టీం, గజ ఈతగాళ్లకు కూడా విషయం
20 నిమిషాల క్రితమే తన భార్య తనకు ఫోన్ చేసి దగ్గరికి వచ్చానని, పికప్ చేసుకోవడానికి రమ్మని చెప్పినట్లు.. తీరా చూస్తే ఆమె ఇక లేదనే వార్త తెలిసిందని భర్త వాపోయాడు. ట్రైన్ దిగిన అనంతరం తొమ్మిదేళ్ల కుమారుడు ఏడుస్తూ పరుగు పరుగున ట్రైన్ దిగి తండ్రికి �
ఉత్తరప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్లో దారుణం జరిగింది. రైల్వే స్టేషన్లో నిద్రిస్తున్న మహిళ పక్కన నిద్రలో ఉన్న ఆమె పసి బిడ్డను ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఫ్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న రైలు ఎక్కి పారిపోయాడు. పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లను అరెస్టు చేశారు
నవీన్ కనపడకపోవడంతో అతడి చెల్లెలు ఆగస్టు 2న పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆగస్టు 6న నవీన్ తన ఇంటికి తిరిగి రావడంతో అతడి భార్య అవాక్కైంది. పోలీసులు అతణ్ని ప్రశ్నించగా మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేశాడు. హిమవంత్, అనుపల్లవి ఫోన్లు తనిఖీ చే�
ఒక మహిళ కరెంట్ స్తంభాన్ని పట్టుకుని దానిపై ఏరోబిక్స్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాను డ్రైవర్ పోస్టుకు అప్లై చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ‘‘డ్రైవర్లుగా మగవారు మాత్రమే ఉండడాన్ని నేను గమనించారు. కానీ నేను మహిళ కావడం వల్ల ఆ ఉద్యోగం పొందలేకపోయాను. కానీ డోమినోస్ ప్రకటనలో అలా లేదు’’ అని పేర్కొంది. ఈ విషయమై ఆమె లీగల్‌గా ముందు�
మహిళతో సహజీవనం చేస్తూనే ఆమె మైనర్ కూతురుపై కన్నేశాడో వ్యక్తి. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారయత్నం చేశాడు. అప్పుడే ఇంటికి వచ్చింది ఆమె తల్లి. అతడు చేస్తున్న అరాచకాన్ని చూసి అడ్డుకునే ప్రయత్నం చేసింది.
భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు అనుమానించింది అతడి భార్య. దీనిపై భర్తతో గొడవ పడింది. తర్వాత అతడి మర్మాంగాలపై వేడి నీళ్లు పోసింది. తీవ్రంగా గాయపడ్డ భర్త ప్రస్తుతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఆన్లైన్లో విస్కీ కొనేందుకు ప్రయత్నించిన ఒక మహిళ రూ.5.3 లక్షలు పోగొట్టుకుంది. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. కేటుగాళ్లు అడిగిన వెంటన బ్యాంకు డీటైల్స్, డెబిట్ కార్డు వివరాలు, సీవీవీ వంటివి చెప్పడం వల్లే ఆమె భారీగా నష్టపోయింది.