Home » WOMANS
దేవాలయాల్లో మొట్టమొదటిసారి మహిళా పూజారులను తమిళనాడు ప్రభుత్వం నియమించనున్నారు. ముగ్గురు మహిళలను ఆలయ పూజారులుగా నియమించనున్నట్లు సీఎం స్టాలిన్ చెప్పారు....
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మహిళలకు తాయిలాలు ప్రకటించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద రూ.450లకే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండరును ఇవ్వనున్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివర
భారత సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు లక్ష్యంగా చేసుకొని కొంతమంది మహిళా పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లు నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌లను సృష్టించారని కేంద్ర భద్రతా సంస్థలు హెచ్చరించాయి. భారత ఆర్మీ అధికారులను ఆకర్షించడానికి 14 మంది �
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహిళలకు గురువారం భారీ రక్షా బంధన్ కానుక ప్రకటించారు. కన్యా సుమంగళ యోజన పథకం మొత్తం రూ. 25,000కి పెంచుతూ సీఎం యోగి నిర్ణయం తీసుకున్నారు....
భారతీయ సైన్యంలో చేరే మహిళలకు కేంద్ర రక్షణ శాఖ శుభవార్త వెల్లడించింది. భారత సైన్యంలో మహిళల సంఖ్యను పెంచే యోచనలో కేంద్ర రక్షణ శాఖ ఉందని ఆ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ రాజ్యసభలో వెల్లడించారు.....
ఇటీవల కాలంలో గృహ హింస కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దేశంలోని చాలా గ్రామాల్లో అయితే ఇప్పటికీ భర్తలు ఫుల్ గా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యను కొడుతుంటారు.
తాము మారిపోయాం..గతంలోలా ప్రవర్తించం అంటూ మొన్నటివరకు కబర్లు చెప్పిన తాలిబన్లు..అధికారంలోకి రాగానే మళ్లీ తమ పాత విధానాలనే కొనసాగిస్తున్నారు. మహిళల హక్కులు కాపాడుతాం
పెళ్లి తర్వాత పాపిట(నుదట) సింధూరం(బొట్టు), చేతులకు గాజులు ధరించేందుకు అంగీకరించకపోతే వధువు ఆ వివాహాన్ని తిరస్కరించినట్టేనని గౌహతి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సింధూరం ధరించడం, గాజులు తొడుక్కోవడం అనేది హిందూ వధువు పాటించే ఆచారాలని, వరుడిత�