Woman's dead body

    Hayat Nagar : హయత్ నగర్ లో మహిళ మృతదేహం కలకలం

    September 24, 2021 / 11:27 AM IST

    హైదరాబాద్‌ లోని హయత్‌నగర్ లో మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానికంగా ఉన్న బాతల చెరువు సమీపంలో ఇద్దరు యువకులు మహిళ మృతదేహాన్ని బ్లాంకెట్‌లో చుట్టి తరలిస్తుండగా స్థానికులు గమనించారు.

10TV Telugu News