-
Home » Women Devoti Madhavi
Women Devoti Madhavi
Arunachalam : పొర్లుదండాలతో భక్తురాలు 14 కి.మీ గిరి ప్రదక్షిణ..కరోనా నుంచి కాపాడు స్వామీ..
June 23, 2021 / 11:55 AM IST
కరోనా నుంచి మానవాళిని కాపాడు స్వామీ అంటూ ఏపికి చెందిన ఓ భక్తురాలు అరుణాచలం కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేశారు. మొత్తం 14 కిలోమీటర్లు మాధవి అనే భక్తురాలు గిరి ప్రదక్షిణ చేశారు.