Home » women fighting
అమ్మాయిలు వీర లెవెల్ లో చితక్కొట్టేసుకున్నారు. బాత్రూమ్ అని కూడా చూడకుండా వీరావేశంతో ఇష్టమొచ్చినట్లుగా చితకబాదేసుకున్నారు.
ఢిల్లీ మెట్రోలో గతంలో ఇద్దరు మహిళల గొడవ వైరల్ అయ్యింది. వారిలో ఒకరు పెప్పర్ స్ప్రేతో దాడి చేయడం కలకలం రేపింది. తాజాగా ఇద్దరు మహిళలు బూటుతో, వాటర్ ప్లాస్క్తో తన్నుకున్నారు. తోటి ప్రయాణికులకు ఇబ్బందిని కలిగిస్తున్న ఇలాంటి వారిపై చర్యలు తీసు�