Home » Women Killer
రెండు రోజుల క్రితం ఓ మహిళను కిడ్నాప్ చేసి హత్య చేశాడు సైకో కిష్టప్ప. మహిళను చంపి శవాన్ని మూట గట్టి పడేశాడు. ఈ హత్య కేసును సవాల్ తీసుకున్న తాండూరు పోలీసులు.. మర్డర్ మిస్టరీని చేధించారు.