Home » Women long life
భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలు స్త్రీల ఆయుర్దాయం ఎక్కువట. పురుషుల కంటే మహిళలే ఎక్కువ కాలం జీవించగలరని గణాకాలు చెబుతున్నాయి.
మగవారి కంటే సగటున ఎక్కువ కాలం జీవించే మహిళలు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. వీరంతా యామ్స్, బచ్చలకూర, పుచ్చకాయ, టమాటాలు, ఆరెంజ్ లు, క్యారెట్లు లాంటి మంచి డైట్ తీసుకోవడం బెటర్ అని రీసెంట్ స్టడీ చెప్తుంది. జార్జియా యూనివర్సిటీ జరిపిన స్టడీలో ఇవ