-
Home » Women Respect
Women Respect
మహిళల కట్టుబొట్టుపై మాట్లాడతారా?.. మరీ ఇంతలా దిగజారాలా.. అమర్నాథ్ వ్యాఖ్యలపై పవన్ ఆగ్రహం
June 16, 2026 / 12:52 PM ISTహోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై వైకాపా నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) తీవ్రంగా ఖండించారు.
కామెడీ పేరుతో లేడీస్ మీద వెకిలి జోకులు వేస్తే.. కేంద్ర మంత్రి సంచలన కామెంట్స్..
June 15, 2026 / 07:35 PM ISTకామెడీ పేరుతో మహిళల పట్ల అసభ్యకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి (Union Minister Annapurna Devi)స్పష్టం చేశారు.