-
Home » Women slap each othe
Women slap each othe
Fight In Gym: జిమ్లో ఎక్విప్మెంట్ కోసం గొడవ… జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్
October 11, 2022 / 06:27 PM IST
జిమ్లో ఎక్విప్మెంట్ విషయంలో ఇద్దరు మహిళలు గొడవ పడ్డారు. ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని దాడి చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది.