Home » Women unsafe in India
Women unsafe in India: భారతదేశంలో మహిళలకు భద్రత కరువైపోతోందా? దేశంలో మహిళలు సురక్షితమేనా? ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచార ఘటనలే వెలుగులోకి వస్తున్నాయి. మహిళలపై నేరాలకు పాల్పడుతున్న కేసులు ఎక్కువగా నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2019 ‘Crime in India’ నివేదికను National Crime