Home » women world cup 2025
భారత మహిళా క్రికెట్ జట్టు (Team India) గురువారం రాష్ట్రపతి భవన్లో మర్యాదపూర్వకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు.
ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో గత 11 ఏళ్లలో భారత క్రీడా వ్యవస్థ పూర్తిగా మారింది. కొత్త తరం క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వస్తున్నారు.