Home » women's empowerment
"ఎస్సీ, ఎస్టీ మహిళలకు 300 కోట్ల మేర వడ్డీ లేని రుణం కూడా ఇచ్చాం. త్వరలో టిడ్కో లైవ్ లీ హుడ్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాం" అని అన్నారు.
మహిళల జీవితాల్లో వెలుగులు నింపే పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ చేయూత పథకాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ పథకంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 25 లక్షల మంది మహిళ�