Home » Womens Reservation Bill 2023
మహిళా రిజర్వేషన్ బిల్లులోని అంశాలు కేవలం లోక్సభ, అసెంబ్లీకు మాత్రమే వర్తిస్తాయి. రాజ్యసభ, శాసన మండలి వ్యవస్థల్లో వర్తించదు.
మహిళా రిజర్వేషన్లు 2029 తరువాత అమల్లోకి వస్తాయని అమిత్ షా చెప్పారు. బిల్లు అమల్లో సాంకేతిక సమస్యలు రాకుండా చూసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు.
కేవలం ధనవంతులే ఈ చట్టసభల్లో ఉండేలా బిల్లు పెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. Asaduddin Owaisi