women's safety law

    మహిళల భద్రత చట్టానికి టీడీపీ సపోర్టు..బాబు సూచనలు

    December 9, 2019 / 08:56 AM IST

    మహిళల భద్రతపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. అత్యాచార ఘటనలపై ఓ చట్టాన్ని తీసుకరావాలని జగన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సందర్భంగా సభలో చర్చ జరిగింది. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడారు. భద్రతపై కఠినమైన చట్టం తీసుకరావాలని..ఇందుకు టీడీపీ సప

10TV Telugu News