Home » womens speed chess Championship
స్పెయిన్ వేదికగా జరిగిన FIDE వరల్డ్ ఉమెన్ టీమ్ చెస్ ఛాంపియన్షిప్ లో శనివారం ఇండియా ఫైనల్ లో 0-2తో ఓటమి చవిచూసింది.
మహిళల స్పీడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గ్రాండ్ మాస్టర్, ర్యాపిడ్ ప్రపంచ ఛాంపియన్ కోనేరు హంపి సత్తా చాటింది. అద్భుతమైన ఆటతో ఘన విజయం సాధించింది. ప్రపంచ నంబర్‌వన్ హో ఇఫాన్ (చైనా)కు షాకిస్తూ తెలుగమ్మాయి ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం(జ�