Home » Womens Work
ఆదిలాబాద్ : అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు ఇక నుంచి భూగర్భ గనుల్లో కూడా పనిచేయనున్నారు. మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకొని కేంద్రం తొలిసారిగా పురుషులతో సమానంగా… మహిళలకు భూగర్భ గనుల్లో పని చేసే అవకాశం కల్పించింది. భూగర్భ గనుల్లో మహి�