Home » won gold
అంతర్జాతీయ షూటింగ్ వరల్డ్కప్ టోర్నీలో భారత్ బంగారు పతకాన్ని సాధించింది. చైనాలోని పుటియన్లో జరిగిన ఈవెంట్లో భారత యువ షూటింగ్ సంచలనం 17 సంవత్సరాల మనూ బాకర్ ప్రపంచం కప్ ఫైనల్స్ లో గోల్డ్ గెలుచుకుంది. జూనియర్ విభాగంలో 10మీటర�