Home » Wonderful Front Jump
కొంతమంది పిల్లలు చేసే పనులు చూస్తే.. వీళ్లు పిల్లాలా లేక చిచ్చర పిడుగులా? అంటాం. ఈ మాటకు చక్కగా సరిపోతారు ఈ స్కూల్ విద్యార్థులు. కళ్లు చెదిరే ఫీట్స్ చేస్తున్నారు. ట్రైనింగ్ ఉంటే తప్ప చేయలేని ఫీట్స్ ను స్కూల్ బ్యాగ్ భుజాన వేసుకుని..ఈజీగా చేసేస్�