-
Home » won't let go of the man who saved him
won't let go of the man who saved him
హార్ట్ టచ్చింగ్ వీడియో : ప్రాణం కాపాడిన వ్యక్తిపై పిల్ల ఎలుగుబంటి ప్రేమ : కాళ్లు పట్టుకుని..
January 3, 2020 / 10:22 AM IST
అగ్నిప్రమాదంలో చిక్కుకున్న ఓ ఎలుగుబంటి పిల్లను ఓ యువకుడు కాపాడాడు. దీంతో ఆ యువకుడిని యువకుడిని వదల్లేకపోయింది ఎలుగుబంటి. కాసేపు ఆ వ్యక్తి కాళ్లను పట్టుకుని అలాగే ఉండిపోయింది. అతను కూడా కాసేపు ఆ ఎలుగుబంటి పిల్లతో ఆటలాడాడు. తరువాత అతను వెళ�