-
Home » worker Anil Bedia
worker Anil Bedia
తొలి రెండ్రోజులు బతికుంటామా అని భయమేసింది.. ఆ తరువాత ధైర్యం వచ్చింది
December 2, 2023 / 01:33 PM IST
సిల్క్యారా టన్నెల్ లో పదిహేడు రోజులు చిక్కుకొని సురక్షితంగా బయటపడిన కార్మికుడు అనిల్ బేడియా మాట్లాడుతూ.. మేము బయటకు వస్తామా? బతికి ఉంటామా అని భయపడినట్లు తెలిపాడు.