Workers' concern

    బస్ భవన్ వద్ద ఉద్రిక్తత : ప్రగతి భవన్ ముట్టడిస్తాం – లక్ష్మణ్

    October 12, 2019 / 06:52 AM IST

    ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు బీజేపీ మద్దతిస్తోందని, ప్రత్యక్ష రంగంలోకి దిగినట్లు, ప్రభుత్వంతో తాడోపేడో తెల్చుకుంటామన్నారు బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ఆర్టీసీ కార్మికులతో కలిసి బస్ భవన్ వద్ద ఆందోళన చేపట్టింది బీజేపీ. ధర్నాలో బీజ

10TV Telugu News