-
Home » workers safely out
workers safely out
ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్.. 17 రోజుల తర్వాత బయటికి వచ్చిన కార్మికులు
November 28, 2023 / 08:10 PM IST
17 రోజుల అనంతరం కార్మికులు బయటికి వచ్చారు. సొరంగంలో ఇరుక్కున్న 41 మంది కార్మికులు క్షేమంగా బయటికి వచ్చారు.