workm

    SBI కస్టమర్లకు ఝులక్ : డిసెంబర్ 31 తర్వాత కార్డులు చెల్లవు!

    December 4, 2019 / 04:01 AM IST

    కస్టమర్లకు SBI ఝులక్ ఇచ్చింది. డిసెంబర్ 31 తర్వాత మ్యాగ్ స్ట్రిప్ డెబిట్ కార్డులు పనిచేయవని వెల్లడించింది. వెంటనే ఈవీఎం చిప్ కార్డులతో మార్చుకోవాలని సూచించింది. డిసెంబర్ 31 తర్వాత పనిచేయవని తెలిపింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఇప్పటికే మ్యాగ్నట�

10TV Telugu News