Home » World Bamboo Day
సెప్టెంబర్ 18 ప్రపంచ వెదురు దినోత్సవం. భారత్ లో వెదురుకు ఎదురే లేదు. వెదురు విస్తీర్ణయంలో చైనా మొదటిస్థానంలో ఉంటే తరువాత భారత్ ఉంది.