Home » World Cancer Day 2024
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారై ఉండాలి.. దానికోసం మండల రెవెన్యూ ఆఫీసర్ నుంచి వార్షికాదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం క్యాన్సర్ ను పూర్తిస్థాయిలో నివారించే మార్గం లేకపోయినా.. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.