Home » World Cancer Day 2025
World Cancer Day 2025 : ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం.. క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో అవగాహన, ప్రాముఖ్యతను సూచిస్తుంది. తప్పుడు సమాచారం, అపోహాలు, ముందస్తు గుర్తింపుతో ఎలా నివారించవచ్చునో తెలుసుకోవచ్చు.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 ఫిబ్రవరి 4న జరుపుకుంటున్నారు. క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి.. యువతలో కూడా క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రధాన కారణాలు, నివారణ మార్గాలేంటో తెలుసుకుందాం.