Home » World Champion
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ విజయపరంపర కొనసాగుతోంది. బాక్సింగ్‌లో ఆదివారం భారత్‌కు మూడో స్వర్ణం దక్కింది. తాజా ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ 50 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది.
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ స్వర్ణపతకం గెలిచింది. ఫైనల్లో జిట్ పాంగ్‌పై పంచ్‌ల వర్షం కురిపించిన నిఖత్ లాస్ట్ పంచ్ కూడా తనదేనన్నట్లుగా చెలరేగింది.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు గొప్ప ప్రదర్శన కనబరుస్తున్నారు. మరో సులభమైన విజయంతో ప్రీ-క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు సింధు.
ఉక్రేనియన్ రెజ్లర్స్ అండ్ కోచ్స్ మెమోరియల్ ఫైనల్స్‌లో అధ్భుతమైన విజయంతో దేశీయ స్టార్ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగాట్ స్వర్ణం దక్కించుకుంది. టైటిల్ మ్యాచ్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ వెనెస్సా కలాద్‌జిన్‌స్కాయ్(బెలారస్)ను 10-8తో ఓడించింది. మహిళల 53 �
ఆస్ట్రేలియా క్రీడల్లో Jana Pittman అనే పేరు కొత్తేమి కాదు. ఆ అథ్లెట్.. ప్రపంచ ఛాంపియన్, ఒలింపియన్ కూడా. ఆస్ట్రేలియా తరపున 400 మీటర్లు, 400మీటర్ల hurdles, bobsleigh విభాగాల్లో ఆడి అందరిని మెప్పించింది. 1999లో తొలి విజయాన్ని రుచిచూసింది. ప్రపంచ యూత్ చాంపియన్ షిప్స్‌లో బం�
ప్రపంచ విజేతగా నిలిచిన పీవీ సింధుకు చైనా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో మాత్రం నిరాశ ఎదురైంది. వరల్డ్ ఛాంపియన్ షిప్ ముగిసిన కొద్ది రోజుల్లోనే మొదలైన చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నమెంట్‌కు మహిళల ప్రపంచ చాంపియన్ పీవీ సింధు ఈ టోర్నీ నుంచి