-
Home » World Cup 2023.
World Cup 2023.
ప్రపంచ ఛాంపియన్లను పట్టించుకోలేదు..! ఆశ్చర్యపోతున్న నెటీజన్లు
Pat Cummins team : వన్డే ప్రపంచకప్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
క్రేజ్ ఆఫ్ వరల్డ్ కప్ ఫైనల్.. పరీక్షలు వాయిదా..
World Cup final : మన దేశంలో క్రికెట్‌ను ఓ ఆటలా కాదు ఓ మతంలా భావిస్తారు. సాధారణ మ్యాచులు ఉంటేనే టీవీలకు అతుక్కుపోతుంటారు.
వరల్డ్ కప్‌కు తరలి వెళ్తున్న సినీ సెలబ్రిటీలు
వరల్డ్ కప్‌కు తరలి వెళ్తున్న సినీ సెలబ్రిటీలు
వరల్డ్ కప్ ఫైనల్లో ఆటకుతోడు పాట జోష్ కూడా.. బీసీసీఐ ఫుల్ షెడ్యూల్ ఇదే ..
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యే అభిమానుల బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేసింది. ఆటే కాదు పాటలతో మైమరపించే ఏర్పాట్లు చేసింది.
టాప్ ప్లేసులో షమీ.. 50 వికెట్లతో తొలి భారతీయ బౌలర్‌గా రికార్డు!
IND vs NZ : వన్డే ప్రపంచ కప్‌లో భారత పేసర్ మహ్మద్ షమీ రికార్డులు బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ పోరులో షమీ అత్యధిక వేగంగా 50 వికెట్లు తీసిన మొదటి భారతీయ బౌలర్‌గా నిలిచాడు.
ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్ కోసం లక్నో చేరుకున్న టీమిండియా ప్లేయర్స్.. వీడియోలు చూడండి
లక్నోలో జరిగే మ్యాచ్ ఇంగ్లండ్ జట్టుకు చాలా కీలకం. ప్రస్తుతం టీమిండియా ప్లేయర్స్ భీకర ఫామ్ లో ఉన్నారు. వరుసగా ఐదు మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించింది.
ఐసీసీ వరల్డ్ కప్.. బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా ఘన విజయం
బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ డికాక్ 140 బంతుల్లో 174 పరుగులు చేశాడు. ఈ వరల్డ్ కప్ లో డికాక్ మూడో సెంచరీ చేశాడు. కాగా, దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ మహ్మదుల్లా సెంచరీ చేశాడు.
హై ఓల్టేజ్ మ్యాచ్ ముందు ప్రపంచకప్ ఆరంభ వేడుక..! హాజరుకానున్న అమితాబ్ బచ్చన్, సచిన్, రజినీకాంత్..!
క్రికెట్ ప్రేమికులు అంతా ఎంతో ఆసక్తిగా అక్టోబర్ 14 కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజున వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.
ఉప్పల్ మ్యాచ్ : శ్రీలంక పై పాకిస్తాన్ విజయం
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఉప్పల్ వేదికగా పాకిస్తాన్‌తో శ్రీలంక తలపడుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది.
ఉప్పల్ మ్యాచ్ : కివీస్ ఘన విజయం
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఉప్పల్ వేదికగా నెదర్లాండ్స్ జట్టుతో న్యూజిలాండ్ తలపడుతోంది. టాస్ గెలిచిన నెదర్లాండ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.